పైత్యం ఎక్కువ అయ్యి, ఏదో తెలీక, ఏమి చేయాలో తెలీక ఒక పోడ్కాస్ట్ చేయాలనుకున్నాం. నా స్నేహితుడు రహ్మాన్ తో కలిసి పాటలు, పుస్తకాలు, క్రికెట్, సినిమాలు ఇతరత్రా విషయాల మీద మాట్లాడుకుందాం. ఆలస్యం ఎందుకు? చెప్పడ్డానికి మేము సిద్దం, ఊ కొట్టడానికి మీరు రెడీ అయితే, ఎపిసోడ్ వినేయండి.
ఈ ఎపిసోడ్ ను పాటలతో సహా వినాలనుకుంటే ఈ లంకెను వాడండి - ఇక్కడ వినండి
యూట్యూబ్ లో వినాలనుకుంటే - ఇక్కడ వినండి
ఆపిల్ పోడ్కాస్ట్ లో వినాలనుకుంటే - ఇక్కడ వినండి