Friday, February 14, 2014

ప్రేమికుల రోజు జల్సాగా

ఈ పోస్టు చదివే ముందు ఈ వీడియోను చూడండి . లేకపోతె అర్ధం కాకపోవచ్చు

స్నేహితుడు : ఇవాళ valentine's day తెలుసా
నేను : తెలుసు, అయితే ఏంటి?
స్నేహితుడు: చస్తున్నాను రా!!! ఇవాళ నా girl friend కి ఏదో ఒక gift ఇవ్వాలి, బండి మీద బయటకి తీసుకెళ్ళాలి
నేను : తీసుకెళ్ళు
స్నేహితుడు : నీకేమిరా, ఏ భజరంగ్ దళ్ వాళ్ళు చూస్తే spot లో పెళ్లి చేస్తారు. మా ప్రేమికుల కష్టాలు, బ్రహ్మచారివి నీకేమి తెలుసు రా?

నేను: కష్టాలా? ఏంట్రా అన్నావ్, అవి కష్టాల్రా? ఖరీదైన bike లో తిరుగుతూ, వెనక lover ని ఎక్కించుకొని హైదరాబాదులో పార్కులన్నీ తిరుగుతూ, వేలకు వేలు ఖర్చు పెట్టి ఒకళ్ళకొకళ్ళు gifts ఇచ్చుకొనే మీకు valentine's day కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. కష్టాలు ఎలా ఉంటాయో, valentines day కష్టాలు ఎలా ఉంటాయో నేను చెప్తాను, నువ్వు విను. ఇవాళ నువ్వు విను

ఒక అమ్మాయితో మాట్లాడాలంటేనే నాలుగు గంటలు ఆలోచించే మనుషులున్నారని నీకు తెలుసా?  -నాకు తెలుసు

సినిమాలంటే అబ్బాయిలతోనే వెళ్లాలని, అమ్మాయితో వెళ్ళటం అంటే అది పెళ్లి అయ్యాకే సాధ్యం అన్న విషయం నీకు తెలుసా? - నాకు తెలుసు

అమ్మాయిలతో తిరగాల్సిన వయస్సులో, సరైన అమ్మాయి దొరక్క యువకులు అల్లాడి పోతున్నారని నీకు తెలుసా?

పిల్ల కోసం మాట్రిమోనిల వైపు, పెళ్లి కోసం అమ్మానాన్నల వైపు చూసే అభాగ్యులు ఈ సమాజంలో, నువ్వు బ్రతుకుతున్న ఈ సమాజంలో బ్రతికున్నారని తెలుసా నీకు ??

పెళ్లి చూపులు అయిపోయిన అరగంటకే అమ్మాయికి నువ్వు నచ్చలేదు అని చెప్తే, ఆ భాద ఎలా ఉంటుందో నువ్వు ఎప్పుడైనా అనుభవించావా -- నేను అనుభవించాను

కంటికి కనిపించే ప్రతి అందమైన అమ్మాయి, భుజాలు పట్టుకొని దగ్గరకు లాగుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా?

మనల్ని ఒక అమ్మాయి ప్రేమించాలంటే మన దగ్గరున్న పేరు, డబ్బు సరిపోవు,  అమ్మాయిలకు దూరంగా వీటన్నింటినీ వదిలేసి దూరంగా వెళ్లి సన్యాసులలో కాలవాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా?

కాషాయం నిన్ను ఎప్పుడైనా come on అన్నట్టు అనిపించిందా?

తాళి కట్టక పోయినా తేలికగా బ్రతకగలము అని నీకు ఎప్పుడైనా అనిపించిందా
నాకు అనిపించింది, అందుకే బ్రహ్మచారిగా ఉన్నాను

ఇక్కడ valentine day కష్టాల గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది. నీకు లేదు, ఖచితంగా నీకు లేదు......

అమ్మాయి ప్రేమకు నోచుకోని, అభాగ్యులారా...... ఈ టపా మీకు అంకితం.... క్షమించాలి, మనకు అంకితం
మీరు కూడా ఈ కష్టాలు పడుంటే... మీ స్నేహితులతో ఈ పోస్టు పంచుకోండి......


25 comments:

  1. Hai Addanki Anantha Ramaiah gaaru mi blog ninnati nundi chaduvuthune vunnanu office lo work cheyakunda chala adbuthamga raasaru.mi navala chaala chaala bagundi.meeku twaralone pelli avvalani ee valentines day kashtalu anni haam futt avvalani, meeku muppu thippalu petti 3 cheruvula neellu thaginche wife ravali ani devuduni prardisthunnanu.rowthu methanithe gurram 3 legs pina nadichinatlu ammayilu silent ga untunnaru kada ani comment chestharaa???ammaaa..??

    ReplyDelete
    Replies
    1. Thanks for the wishes Renuka, mee sagam english, sagam telugu saameta ardham kaaledu kaanee., meeru hurt ayyarani matram ardham ayyindi :)

      Delete
    2. Ram gaaru adagatam marichini sumi mi shruthi shruthi shruthi .. ela undi.eroju valentines day kada ring gift ga icharaa..shruthi happy na..NTR gardens ki vellaranta??lekapothe Nirmala lanti manager real life lonu undi shruthi ni kalavadaniki time ledaa??hahahaha

      Delete
    3. Husband is there why white saree, ani telugulo oka saameta, shruti ledu, gati leduuuuuu

      Delete
  2. lol bro :) - this is one side of the coin, but the other side has a different story all together. So, dnt be sad if you are bachelor. BACHELORHOOD is the perfect time to do ANYTHING. As somebody said - pellayaka you cannot change even TV channel, forget about changing the world. So, I wish you good luck...

    ReplyDelete
    Replies
    1. hmm, let us forget about the other side for today :) valentine's day kadaaa.., but as you said, BACHELORHOOD is the perfect time to do ANYTHING

      Delete
  3. +1, I am also going through this now ! We are travelling on the same boat, but we never come across till now :P ;-)

    ReplyDelete
  4. గర్ల్ ఫ్రెండ్ ఉన్న వాడు వాలెంటైన్స్ డే గురించి ఆలోచిస్తాడు ఎలా సెలెబ్రేట్ చేసుకోవాలా అని..
    లేని వాడు కూడా ఆలోచిస్తాడు.... గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఉండే కష్టాల గురించి...
    ఇలా.. మీలా.. నాలా
    పోస్ట్ మాత్రం....అరుపులు.. కేకలు.. ఈలలు... కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

    ReplyDelete
    Replies
    1. బాగా చెప్పారు శ్రీనివాసరరావు గారు

      Delete
  5. next year valentines day ki idhi paniki raadhemo :P

    ReplyDelete
  6. "పిల్ల కోసం మాట్రిమోనిల వైపు, పెళ్లి కోసం అమ్మానాన్నల వైపు చూసే అభాగ్యులు ఈ సమాజంలో, నువ్వు బ్రతుకుతున్న ఈ సమాజంలో బ్రతికున్నారని తెలుసా నీకు ??"
    ఇది మాత్రం కేక!

    ReplyDelete
  7. Hi Anantharam,
    Ninnane mee navala chadivanu superb.. apakunda alane chaduvuthune unnanu..

    chala chala bagundi

    ReplyDelete
  8. M.R.C.PRASAD2/19/14, 6:58 PM

    inta blog rasaka kuda nuvvu inka ammayi premaki nochukoledu ante...
    haaa adi valla duradrushtam ra. blog sangati pakkana pedite manalo mana maata intaki evari premakina nochukunnava leda...

    ReplyDelete
    Replies
    1. ala anukoni sardukupovatam tappa manam emi cheyalemu :)

      Delete
  9. M.R.C.PRASAD2/20/14, 2:49 PM

    hey nuvvu ade maata ante. mari naa lantivalla paristiti entra. ivala niku prapanchamanta abhimanulu unnaru. nuvvu kuda alage ante ela ra...

    ReplyDelete
    Replies
    1. ee madhya patta pagale taagutunattu unnav ra nuvvu

      Delete
  10. పిల్ల కోసం మాట్రిమోనిల వైపు, పెళ్లి కోసం అమ్మానాన్నల వైపు చూసే అభాగ్యులు ఈ సమాజంలో, నువ్వు బ్రతుకుతున్న ఈ సమాజంలో బ్రతికున్నారని తెలుసా నీకు ??

    Good to see your posts again.. :)

    --JB

    ReplyDelete
  11. Super AA!

    ReplyDelete