"పెళ్ళంటే నూరేళ్ళ మంట.... " అని ఎవరు అన్నారో కానీ, అది అక్షర సత్యం. ఆ మంట జీవితానికి సరిపడా వంట చేసి పెడుతుంది, జీవితానికి సరిపోయే వెలుగుని ఇస్తుంది!!!!!
"మొత్తానికి కవిగాడి పెళ్లి కుదిరింది" అని స్నేహితులు అంటున్నారు. ఆ కవిగాడిని నేనే.., ఆ పెళ్ళీ నాకే (నేను కవిని ఎప్పుడు అయ్యానో..., ఇప్పుడు అనవసరం). ఇప్పటికీ చాలా రోజుల తరువాత నన్ను కలిసిన పెద్ద వాళ్ళు, "ఇప్పుడు ఏమి చదువుతున్నావు బాబు?" అని నన్ను అడుగుతూ ఉంటారు (దాని అర్ధం, నేను ప్రతి తరగతిలోనూ తప్పుతాను అని కాదు). అలాంటి నాకు, అప్పుడే పెళ్లి అనే సరికి ఆశ్చర్యం వేస్తున్నది. ఎంత ఆశ్చర్యం అంటే, సాక్షిలో చంద్ర బాబు గారినీ, ఈనాడులో జగన్ అన్నని పొగిడినంత ఆశ్చర్యంగా ఉందంటే నమ్మండి.
"పెళ్ళంటూనే వేడెక్కిందే గాలీ" అన్నారు ఆచార్య ఆత్రేయ గారు. ఎందుకు వేడి ఎక్కదు ? ఎండాకాలంలో పెళ్లి పెట్టుకుంటే. విజయవాడలో అందునా ఏప్రిల్ ఎండల్లో పెళ్లి చేసుకోవటం, నా జీవితంలో నేను చేయబోతున్న మొదటి సాహసం. ఏప్రిల్ 18, శుక్రవారం నాడు ముహూర్తం నిశ్చయించారు. ఐదు రోజుల పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి, మీరు సోమవారం నుండే సెలవలు పెట్టి మరీ రావాల్సిందిగా విజ్ఞప్తి.
అనంతసీతారామదీప్తులకు శుభాకాంక్షలు,శుభోజ్జయం కలగాలి
ReplyDeleteమంచి కబురు .
ReplyDeletecongratulations .
RAM wed SEETA, perlu kuda chala baga kalisayi ram. Congratulations...
ReplyDeleteఅద్దంకి అబ్బయికి అభినందనలు...అబ్బాయి గారు పెళ్లికి తర్వత అమ్మాయి ఇంటి పేరు మార్చలనుకుంటే
ReplyDeleteఅమ్మాయి గారు అంత కంటే ముందే పేరు చివర అబ్బాయి పేరుని తగిలించుకున్నారు...
సీతారాముల జంటల్లే రాధ క్రిష్నుల ప్రేమల్లే మీ బంధం పాలు తెనేలా వెలుగు దివ్వెల కలిసిపోవాలని ఆకాంక్షిస్తున్నాను
శుభం
ReplyDeleteThank you guruvugaru
DeleteOnly son and only daughter getting married? LOL. Congratulations BTW.
ReplyDeleteexcellent boss...
ReplyDeletebut paadu ane maata vadhhu. adi okati teseyyandi.
Meeru idhharau kalakalamu sukha sntoshalatho undalani korukuntu.
Happy married life..wow, 5 rojula Pelli...
ReplyDeletehi , memu kudaa raavachaa? mee frnds kenaa
ReplyDeletemeeru na blog chadivaru ante, naa friends ane ardham
DeleteCongratulations :)
ReplyDeleteCongratulations Ram & Sita, Wish you good luck and have a happy married life ahead :)!
ReplyDeleteCongratulations and All the best!
ReplyDeleteshubhabhinandananlu Anantaram garu :)
ReplyDeletemee vaivahika jeevitham sukha, shanthulatho varthillalani korukuntunnanu.
Congrats Ananth..!
ReplyDeleteమంచి కబురు .
ReplyDeletecongratulations .
శుభం
ReplyDeleteకవి గాడికి పెళ్లి కుదిరింది .... తిక్క కూడా కుదరాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ శుభాభినందనాలు తెలుపుకుంటున్నాము :)
ReplyDeleteహ హ హ ధన్యవాదాలు అన్నా
Deleteశుభాకాంక్షలండి.
ReplyDeleteCongratulations Ananth Ram. Happy married life. All the very best.
ReplyDeleteCongratulations Ananth Ram. Happy married life. All the very best.
ReplyDeleteమీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు
ReplyDeleteఅభినందనలు తెలిపిన అందరికీ నా ధన్యవాదాలు
ReplyDelete