ముందుగా అందరికీ " శ్రీ విజయ నామ సంవత్సర శుభాకాంక్షలు "
నవల చదవటానికి : http://kinige.com/kbook.php?id=1671
నా బ్లాగులోలా కాకుండా, ఆ నవలలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే. ఎవ్వరినీ ఉద్దేశించి కాదని మనవి. ఇది మిమల్ని తప్పక అలరిస్తుందని ఆశిస్తున్నాను.
మీ కంప్యూటర్స్ , సెల్ ఫోన్స్ , ట్యాబ్లెట్స్ (నోట్లో వేసుకొనేవి కావు) ఇలా దేనిలో అయినా చదవవచ్చు.
Windows Machine : Install Adobe Digital Editions (ADE) Software
IOS (Ipod/ Iphone/ Ipad) : Install Bluefire Reader from App Store
Android ( Samsung and other mobiles/ Tablets) : Follow steps in http://enblog.kinige.com/? p=1431
IOS (Ipod/ Iphone/ Ipad) : Install Bluefire Reader from App Store
Android ( Samsung and other mobiles/ Tablets) : Follow steps in http://enblog.kinige.com/?
ఈ కధను చదివి మీ అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
రామ్@శృతి.కామ్ - ఒక యాదృచ్ఛిక సమీక్ష
ReplyDeletehttp://anaganagaokurradu.blogspot.co.uk/2013/05/blog-post.html
మీ సమీక్షకు ధన్యవాదాలు రత్న మాధవ్ గారు. వీలైనంత తెలుగు పదాలు వాడలని కుర్రతనంతో ఎక్కువ తెలుగు వాడేశాను. ఈ సారి నుంచి ఆ విషయంలో జాగ్రత్త పడతాను.
Deletehttp://anaganagaokurradu.blogspot.com/2016/01/blog-post_29.html
ReplyDeleteబ్లాగు మొదలు పెట్టిన తర్వాత వెయ్యి వీక్షణలు పూర్తి చేసుకున్న మొదటి టపా, రామ్@శృతి.కామ్ పై నేను రాసిన సరదా సమీక్ష.