Thursday, April 11, 2013

రామ్@శృతి.కామ్


ముందుగా అందరికీ " శ్రీ విజయ నామ సంవత్సర శుభాకాంక్షలు " 

నా తొలి నవల రామ్@శృతి.కామ్ విడుదల అయ్యిందని చెప్పటానికి చాలా సంతోషిస్తున్నాను. కొత్తగా సాఫ్ట్ వేర్ కంపెనీలో చేరిన ఒక అబ్బాయి అమ్మాయి మధ్య జరిగిన అందమైన ప్రేమ కధను మీ ముందుకు తీసుకు వచ్చాను. 

నవల చదవటానికి  :  http://kinige.com/kbook.php?id=1671 

నా బ్లాగులోలా కాకుండా, ఆ నవలలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే. ఎవ్వరినీ ఉద్దేశించి కాదని మనవి. ఇది మిమల్ని తప్పక అలరిస్తుందని ఆశిస్తున్నాను. 

మీ కంప్యూటర్స్ , సెల్ ఫోన్స్ , ట్యాబ్లెట్స్ (నోట్లో వేసుకొనేవి కావు) ఇలా దేనిలో అయినా చదవవచ్చు. 

'ఎలా చదవాలి?' అనే సందేహాల కోసం http://kinige.com/help.php సందర్శించండి.

Windows Machine : Install Adobe Digital Editions (ADE)  Software

 IOS (Ipod/ Iphone/ Ipad) : Install Bluefire Reader from App Store

Android ( Samsung and other mobiles/ Tablets) :  Follow steps in http://enblog.kinige.com/?p=1431

ఇంకెందుకు ఆలస్యం వెంటనే రామ్@శృతి.కామ్ చదవటం మొదలు పెట్టండి. 


ఈ కధను చదివి మీ అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. 

ముఖ్య గమనిక : నవల చదివాక, పొగడదలచుకుంటే పది మందిలో పొగడండి. తిట్టాలనుకుంటే నా చెవిలో తిట్టండి 



3 comments:

  1. రామ్@శృతి.కామ్ - ఒక యాదృచ్ఛిక సమీక్ష
    http://anaganagaokurradu.blogspot.co.uk/2013/05/blog-post.html

    ReplyDelete
    Replies
    1. మీ సమీక్షకు ధన్యవాదాలు రత్న మాధవ్ గారు. వీలైనంత తెలుగు పదాలు వాడలని కుర్రతనంతో ఎక్కువ తెలుగు వాడేశాను. ఈ సారి నుంచి ఆ విషయంలో జాగ్రత్త పడతాను.

      Delete
  2. http://anaganagaokurradu.blogspot.com/2016/01/blog-post_29.html
    బ్లాగు మొదలు పెట్టిన తర్వాత వెయ్యి వీక్షణలు పూర్తి చేసుకున్న మొదటి టపా, రామ్@శృతి.కామ్ పై నేను రాసిన సరదా సమీక్ష.

    ReplyDelete