శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏమి చెప్పాడు నాయనా?? మేము అంత చదువులు చదువుకోలేదు స్వామి అంటారని నాకు తెలుసు. అందుకే ఆ నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమి చెప్పారో, ఒకసారి చూడండి.
అర్జునా! గతమంతా మంచే జరిగింది,
వర్తమానం కుడా మంచే జరుగుతున్నది,
భవిష్యత్తు కూడా మంచే జరుగుతుంది.
నువ్వేమి పోగొట్టుకున్నావని అంతలా ధుఃఖిస్తున్నావు?
నువ్వు పోగొట్టుకున్నదానిని నువ్వు సృష్టించలేదు!
నువ్వు అనుభవిస్తున్నదంతా ఇహలోక సంపదే!
నువ్వు అనుభవించే భోగం నిన్న వేరొకరి సొత్తు!
నేడు నీదిగా అయ్యింది , రేపు మరొకరి సొంతం అవుతుంది!
కానీ, ఈ రామానంద స్వామి ఏమి చెప్తున్నారంటే???
భక్తులారా నా శీర్షికలలో! గతమంతా మంచే చదివారు,
వర్తమానం కుడా మంచే చదువుతున్నారు,
భవిష్యత్తు కుడా మంచే చదువుతారు.
నువ్వేమి చదవలేదని అంతలా చింతిస్తున్నావు?
నువ్వు చదివింది నువ్వు రాయలేదు!
నువ్వు చదువుతున్నదంతా శ్రీ రామానందుల వారి ఆశ్వీర వచనాలే
నువ్వు చదువుతున్నది నిన్న వేరొకరు చదివారు!
నేడు నీవు చదువుతున్నావు! రేపు మరొకరు చదువుతారు!
మార్పు అనేది శీర్షికల సహజ ధర్మం.
Naaku aa photo lo nilabadina Anantha ram, kurchuni vintunna jayanth kanipistunnadu... Kallu teripinchav!
ReplyDeleteహీ హీ హీ కేలికావులే ఈకలు పోకలు తిని తోన్గోక జీతం తీసుకు గీతం పాడుకోక గీతా సారమే కాపి కొట్టి చిన్చావులే కొక ఏక వచనం ఉపయోగిస్తే ఏమి అనుకోవద్దు సుమీ ఏదో చనువు కొద్దీ.....
ReplyDelete@ జయంత్ : ఆశీస్సులు భక్త, ఆశీస్సులు
ReplyDelete@ రమ గారు: ధన్యవాదాలు అండి!!
ReplyDeleteఏమి చెప్పారు గురూజీ... ఈ విషయం తెలియక అనవసరంగా ఎన్ని సార్లో బాధపడ్డాను, వింటుంటేనె చాలా ఉత్సుకతగా ఉంది...
ReplyDelete:) బాగుంది .. . :)
ReplyDelete@ రాజేష్ మారం: ధన్యవాదాలు అండి!
ReplyDelete