దేశంలో అవినీతి పెరిగిపోయింది. రోజుకో కుంభకోణం వెలుగు చూస్తున్నది. దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది అంటే దానికి కారణం ఈ అవినీతి మాత్రమె. కానీ ప్రభుత్వం ఈ విషయంలో ఏమీ చేయలేని పరిస్తితి. దేశం ఇలా తయారు అవ్వటానికి కారణం ప్రభుత్వమో, ప్రపంచమో కాదు. దీనంతటికీ కారణం మీరు. ముమ్మాటికి మీరే. అంతా మీరే చేసారు.
ఎవరికీ బాధ్యత లేదు. మనుషుల్లో బాధ్యత తక్కువ అయ్యింది. అందరికి వాళ్ళ వాళ్ళ హక్కులు గుర్తొస్తాయి, కానీ ఎవరికీ బాధ్యతలు గుర్తుకురావు. ఉదాహరణకు నేను పగలనక, రాత్రనక రక్తం ధారపోసి శీర్షికలు రాస్తున్నాను. ఏదో రాశాడులే అని చదివి వేల్లిపోతున్నారే తప్ప, ఒక సలహానో, ఒక సూచనో చేద్దామే అని లేదు. ఇంక ఈ దేశం ఎలా బాగుపడుతుంది.
పుండు మీద కారం చల్లినట్టు, ప్రోత్సహించటం మాట పక్కన పెడితే, కొంతమంది " ఏరా? అన్నీ సొంతగానే రాస్తున్నావా? లేక ఎక్కడ నుంచి అయినా చూచి రాస్తున్నావా?" అని మొహం మీదనే అడుగుతున్నారు. అదేదో చిత్రంలో బ్రహ్మానందంగారు అనట్టు "నా పీక మీద నా కాలు వేసి తొక్కోని చచ్చిపోవాలి" అనిపించింది.
అసలు బ్లాగ్ అంటే ఏమనుకుంటున్నారు? వార్తా పత్రికలు, టి.వి., రేడియో కనిపించే మూడు సిం హాలయితే, కనిపించని ఆ నాలుగో సిం హమేరా., ఈ బ్లాగ్.
ఒక హిందువు రామయణం చదువుతాడు. క్రైస్తవుడు బైబుల్ మాత్రమె చదువుతాడు. మహ్మదీయుడు ఖురాన్చదువుతాడు. కానీ అందారు నా శీర్షికలు చదువుతారు.
ఒక హిందువు రామయణం చదువుతాడు. క్రైస్తవుడు బైబుల్ మాత్రమె చదువుతాడు. మహ్మదీయుడు ఖురాన్చదువుతాడు. కానీ అందారు నా శీర్షికలు చదువుతారు.
ఒక బ్లాగర్కి, రీడర్కి ఉండాల్సిన సంభందం గురించి ఒక ఆంగ్ల కవి ఏమన్నాడో తెలుసా?? మీకోసం ఇంగ్లిష్లోనే చెప్తాను.
"The relationship between a blogger and a reader must be like a bike and petrol, but should not be like a bike and traffic".
మీ రీడర్లున్నారే!!!!!, మా బ్లాగర్లకు ఏమీ కావాలో అస్సలు అర్ధం చేసుకోరు.
ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నం తిని చెయ్యి కడుక్కోవటం ఎంత ముఖ్యమో, శీర్షిక చదివిన తర్వాత దాని మీద అభిప్రాయం చెప్పటం కూడా అంతే ముఖ్యం. శీర్షిక కింద మీ వ్యాఖ్యలు(comment) రాయటానికి ఒక ఖాళి పెట్టె ఉంది. అందులో ఒక రెండు మాటలు రాయచ్చు కదా!!
ఇది కాక మీరు కష్ట పడలేరని ప్రతి శీర్షిక కింద నాలుగు పెట్టెలలో ఒకదానిని ఎంపిక చేసే సౌలభ్యం కూడా ఇచ్చాను. కానీ ఎవరూ దాని జోలికి పోరు. ఇలా అయితే దేశం ఎలా బాగుపడుతుంది చెప్పండి?? ఈ దేశాన్ని బాగు చేసే అవకాశం మీకిస్తున్నాను.
మీరు నా బ్లాగ్ చదవండి., మీరు ముగ్గురికి, వాళ్ళు మళ్లీ ఇంకో ముగ్గురు చేత చదివించక పోయినా పర్లేదు కానీ, మీ సూచనలు మాత్రం తెలియజేయండి. నా ఏడుపుని అర్ధం చేసుకుంటారని ఆకాంక్షిస్తూ
మీ
రామానంద స్వామి.

Pedarayudu movie nundi bagane lagav ra...quote...nice one..!!!
ReplyDelete:)
ReplyDeletechala bagundi , funny ga kuda undi.bolgs rayadam telusu kani ekkadinuncho hyd vachhina frnds palakarinchatam matram teliyadu. number change cheste frnds(ade mana bashalo snehitulu) andariki ivvalani telide.inta godu enduku cheptunnanu ante ni cheta badimpa padda aa abagyunni nene kabatti.nenu hyd vachhi 2 weeks dati poyindi. phone cheste switchoff(ade mi doora bhashini yokka mita apiveyabadinadi ani badulu vastundi).Dayachesi mi bahshini yokka sankya marchite teliyacheyandani manavi.maa bhashini yokka sankya 9030186321.Krutagntalu.
ReplyDeleteanna ninnu MANASPOORTHIGA ABHINANDINCHAKUNDA UNDALEKAPOTHUNAA,,, FANTASTIC JOB
ReplyDelete@ MRC : nuvvu ayipoyav ra reyyyyyy
ReplyDelete@ Nagarjuna : edo ra nee abhimaanam
nice job n very funny....too gud
ReplyDeleteRam anniyyaa....kopam vaddu annayya...manam kuda denni antam cheyyadaniki...Blogpal bill kosam poradadam....
ReplyDelete@agnaata: krutagnatalu
ReplyDelete@shivanna : naaku aa lokpal bill raavalane undi anna.,
nice job ra....cool fantastic...i know you ll keep it up.....your writing style is close to the series i read from telugu weeklies....
ReplyDeleteTo be acquainted with such a fantastic style despite being a present generation guy is really praiseworthy..... love you darling....
నువ్వు నన్ను మరీ పొగిడేస్తున్నావురా.,నాకు అంత దృశ్యం ఉందంటావా?
Deletebhayya trivikram dialouges kante ekkuva kick isthunnayi nee punchlu....keep it up
ReplyDeleteఅంతలేదు సోదరా!!! ఆయనలో సగం రాస్తే చాలు.... జీవితం గట్టు ఎక్కినట్టే
Delete